ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం: చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక Job ఉండాలి. Job కోసం ఎవరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా Job Join అయ్యిన తరువాత మీరేమి వర్క్ చేస్తారో అది మీకు ముందే నేర్పించి మిమ్మల్ని Job కోసం ముందుగానే రెడీ చేయడం మా ముఖ్య ఉద్దేశం. ఇలా చేయడం వలన మీకు త్వరగా ఉద్యోగం వస్తుంది మరియు Hiring Company వాళ్ళకి కూడా Talent ఉన్న మీ లాంటి ఉద్యోగులు దొరకడం వల్ల, మీకు Work మరల నేర్పించే భారం మరియు విలువైన సమయం ఆదా అవుతుంది.
చదువులు ఐపోయాక ఆ కోర్స్ ఈ కోర్స్ అని నేర్చుకుంటూ, మన కెరీర్ కి ఉపయోగపడే కోర్స్ ఏదో తెలిసే సరికి సంవత్సరాలు గడచి పోతాయి. ఇలా మా అందరికి జరిగినట్లు, ఇంకొకరికి ఎవరికీ కూడా జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశం తో మా Institute ని ప్రారంభించడం జరిగింది.
మేము CA Background నుండి వచ్చాము కాబట్టి, CA / CMA/ CS / B.Com / MBA / BBA వాళ్ళకి ఉపయోగపడేలా Courses ని డిజైన్ చేసాము.
ఇండియా లోనే మొట్ట మొదటి సారి GST Returns/ Income Tax Returns/ CA Works మీద Practical గా Courses స్టార్ట్ చేసిన ఘనత మన Capital Trainers కే దక్కుతుంది.
CA వాళ్ళకి అందరికి ఉన్న 3 Years లోనే ప్రాక్టికల్ Exposure అంతా రాదు, కొంత మంది Articleship సరిగా చేయక పోవడం, కొన్ని CA Firms లో అన్ని రకాలా Works కవర్ చేయలేక పోవడం, Articleship తరువాత CA Final Complete మధ్య గ్యాప్ రావడం వల్ల మర్చి పోవడం, Exams బిజీ లో పడి Time to Time up to date గ ఉండలేక పోవడం. CA Complete అయ్యాక ఇంటర్వ్యూ కి ముందు రివిజన్ కోసం... పైన వాటిల్లో మీరు కూడా ఒకరు అయ్యితే మీకోసమే మన Capital Trainers.
B.Com / MBA Complete చేసుకున్న వాళ్ళకి లేదా చదువుతున్న వాళ్ళకి, Accounting & Taxation Training Program (100% గ్యారంటీ గా ఉద్యోగం వస్తుంది.)మరియు వారిలోనే కొంత మందికి MNC Companies లో Job చేరాలని ఉంటుంది, So, మేము ఈ సంవత్సరం "FIN TAX PLUS Training Program" ని స్టార్ట్ చేసాము. (100% Job in 90 Days or 70% Fee Refund).
కొత్తగా Investment Banking Course / Fund Accounting కోర్స్ కూడా స్టార్ట్ చేసాము. (Freshers / Experienced People Can Join in this)
ఎప్పుడో చదువులు Complete చేసుకుని ఎదో ఒక కారణం వల్ల జాబ్ జాయిన్ అవ్వలేక, లేదా వేరే జాబ్స్ చేస్తూ ఇప్పుడు మరల Accounting మీద Jobs లో Join అవుదాము అనే వాళ్ళకి చక్కటి సువర్ణావకాశం మన Capital Trainers.
Already Jobs చేస్తూ చిన్న చిన్న వర్క్స్ సీనియర్స్ నేర్పించక ఇబ్బంది పడుతూ , వారి మీద ఆధార పడుతూ, లేదా ప్రమోషన్ కోసం Full Pledged గా Accounting & Taxation Works నేర్చుకుని Salary Increase / Job Change అవ్వాలి అనుకునే వారికి, Job తో పాటు సొంతముగా Tax Returns Filing చేసుకుంటూ Secondary Income పొందాలి అనుకునే వారి కోసమే Capital Trainers.
సొంతముగా బిజినెస్ లేదా ఉద్యోగము కలిగి, మనమే ఎందుకు మన Own Tax Returns Filing చేసుకోకూడదు అనుకునే వారికి ఉన్న గొప్ప అవకాశం మన Capital Trainers లో జాయిన్ అవ్వడమే.
పైన చెప్పిన అన్ని కోర్సులు మీకు ఖచ్చితముగా ఉపయోగపడేలా ఉంటాయి. ఎంతో మందిని CA లు మరియు Highly Experienced Industry Experts చేత మా కోర్సులు తయారు చేయబడ్డాయి.
2017 లో ప్రారంభించిన నుండి న్యూ ఢిల్లీ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లలో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఒకే ఒక్క Institute - Capital Trainers. ఎంతో మంది ఉద్యోగాలు మరియు సొంతముగా Tax Consultancy లు పెట్టుకుని ఇప్పుడు మంచి స్థిర ఆదాయం పొందుతున్నారు .
లాభాపేక్ష మా ఉద్దేశం కానే కాదు ఎప్పటికీ... అనుభవం ఉన్న Faculty చేత మీకు Quality గా Training ఇవ్వడమే మాకు సంతోషం. మీ career Success లో మేము భాగం ఐతే అదే చాలు మాకు.